Logo
Download our app
మార్కెట్ కమిటీ చైర్మన్‌కు సన్మానం
NEWS   Oct 31,2024 01:30 pm
టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఎలిసాని ప్రవీణ్, డిఎస్ఓ పాముల దేవయ్య ఆధ్వర్యంలో బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సాబేర బేగం గౌస్ దంపతులను ఘనంగా స‌న్మానించారు. వారి నివాసంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఎల్లుసాని ప్రవీణ్ కుమార్, డిఎస్ఓ పాముల దేవయ్య కలిసి సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, కాంట్రాక్టర్ పంతం రామచంద్రం, మీడియా మిత్రులు మేడి కిషన్, పుట్ట రమేష్, తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source