Logo
Download our app
మెడికల్ కళాశాలలో అవినీతి తిమింగలాలు
NEWS   Oct 31,2024 06:26 am
భద్రాద్రి కొత్తగూడెం - పాల్వంచలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు అకౌంట్స్ ఆఫీసర్ సయ్యద్ ఖలీలుల్లా, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్. యారో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నుండి 3 లక్షల రూపాయ‌లు డిమాండ్ చేసి లంచం తీసుకుంటుండగాఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు బుక్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source