Logo
Download our app
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
NEWS   Oct 31,2024 12:00 pm
ప్రొద్దుటూరు: కార్తీక మాసం పురస్కరించుకొని, కార్తీక మాస 2వ వారం మొదలు ప్రొద్దుటూరు నుండి పంచరామాలుగా పేరున్న పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ప్రొద్దుటూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లికార్జున వివరాలు వెల్లడించారు. 2700 రూపాయలకే పంచరామాల టికెట్ లభిస్తుందని, గత ఏడాది ప్రొద్దుటూరు ప్రజలు ఏపీఎస్ఆర్టీసీని ఆదరించారని ఆయన తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source