Logo
Download our app
బ్రేకింగ్ నౌ వార్తకు స్పందన
NEWS   Oct 31,2024 04:15 am
బ్రేకింగ్ నౌలో బుధవారం ప్రచురితమైన నీళ్లు రాక టేక్మాల్ ప్రజల ఇక్కట్లు అనే వార్త కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించారు.. టేక్మాల్లో గురువారం ఉదయం మిషన్ భగీరథ తాగునీరు రావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. దీపావళి పండగ సమయంలో ప్రజలకు తాగు నీటి సమస్య లేకుండా, వెంటనే స్పందించి తాగునీటి సమస్యను తీర్చిన మిషన్ భగీరథ అధికారులకు, స‌మ‌స్య‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన Breaking Now కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source