Logo
Download our app
కడప: విజిలెన్స్ అధికారుల తనిఖీలు
NEWS   Oct 31,2024 04:17 am
కడప పట్టణంలో నాసిరకం బాణసంచాల విక్రయాలు చేస్తున్నట్టు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బాణసంచా దుకాణాలను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. బాణ‌సంచా వ్యాపారులు అమ్ముకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే పర్మిషన్‌లు ఉంటేనే అమ్ముకునేందుకు అవకాశం ఉంటుందని, నాసిర‌కం స‌రుకుకు అవ‌కాశం లేద‌ని అధికారులు హెచ్చ‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source