Logo
Download our app
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
NEWS   Oct 30,2024 05:30 pm
కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికి కష్టాల చీకట్లు తొలగిపోయి, ఆనందపు వెలుగులు నిండాలని మనసారా కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రజలు దీపావళి పండుగ సందర్భంగా టపాసులు పేల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source