Logo
Download our app
పట్ట పగలు వెలుగుతున్న వీధి దీపాలు
NEWS   Oct 30,2024 05:55 pm
జహీరాబాద్: జహీరాబాద్ మండలంలో హుగ్లల్లి గ్రామంలో బుధవారం పట్ట పగలే వీధి లైట్లు వెలుగుతున్నాయి. పంచాయతీ కార్యాలయం ముందు ప్ర‌తి రోజు 24 గంట‌ల పాటు వీధి లైట్లు వెలుగుతున్నాయ‌ని, అధికారుల‌కు చెప్పినా కూడా పట్టించుకోవ‌డం లేద‌ని స్థానికులు చెబుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source