Logo
Download our app
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు
NEWS   Oct 30,2024 02:23 pm
TTD ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడిని ప్ర‌భుత్వం నియమించింది. మొత్తం 24 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటవుతోంది. టీటీడీ బోర్డు సభ్యుల్లో.. పనబాక లక్ష్మి, జ్యోతుల నెహ్రూ సాంబశివరావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్‌ రాజు, సుచిత్ర ఎల్ల, కోటేశ్వరరావు, శ్రీసదాశివరావు నన్నపనేని, శ్రీసౌరబ్‌ H బోరా, కృష్ణమూర్తి, బూంగునూరు మహేందర్‌ రెడ్డి, శాంతారామ్‌, HL దత్‌, నరేశ్‌కుమార్, మల్లెల రాజశేఖర్‌ గౌడ్ త‌దిత‌రులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source