Logo
Download our app
దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య!
NEWS   Oct 08,2025 11:07 am
దీపావళి పండగకు ముందు అయోధ్య రామాలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. గిన్నీస్ రికార్డు దీపోత్సవ వేడుకల్లో ఏకంగా 25 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించారు. మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేషియా, కాంబోడియా, ఇండోనేషియా దేశాలకు చెందిన కళాకారులు పలు ఆకట్టుకునే ప్రదర్శనలు చేశారు. రామమందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇదే తొలి దీపోత్సవం.
⚠️ You are not allowed to copy content or view source