Logo
Download our app
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
NEWS   Oct 30,2024 02:15 pm
మల్యాల మండలం వరద కాలువ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source