Logo
Download our app
వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS   Oct 30,2024 05:57 pm
పుల్కల్ మండలంలో పోచారం గ్రామంలో డిసిఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, గ్రామ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల్రాజ్, భారీ ఎత్తున రైతులు పాల్గొన్నారు. ఏ రైతుకు నష్టం జరిగినా కూడా సహించమ‌ని అన్నారు. రైతులకు ఎప్పటికీ అండగా ఉంటామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source