Logo
Download our app
నూతన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బాధ్యతలు
NEWS   Oct 30,2024 01:42 pm
జగిత్యాల జిల్లా నూతన అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బుధవారం బిఎస్ లత బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీల నేపథ్యంలో పి. రాంబాబును బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో బిఎస్ లతను ప్రభుత్వం నియమించింది. బుధవారం రోజున IDOC లో బదిలీపై వెళ్తున్న పి. రాంబాబు నుండి బాధ్యతలను స్వీకరించారు.
⚠️ You are not allowed to copy content or view source