Logo
Download our app
అంజన్నను దర్శించుకున్న మహిళా అఘోరి
NEWS   Oct 30,2024 01:32 pm
కొండగట్టు: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు మహిళా అఘోరి. కొద్దిరోజుల క్రితం కూడా కొండగట్టు అంజన్న దర్శించుకుని ప్రకృతి సేవయే మాధవసేవ అని ప్రకటించి వెళ్లారు మహిళ అఘోరి. మరోసారి బుధవారం దర్శనానికి రావడం చర్చనీయాంశంగా మారింది.
⚠️ You are not allowed to copy content or view source