Logo
Download our app
జీవాకర్ రెడ్డిని క‌లిసిన కాంగ్రెస్ నేత‌లు
NEWS   Oct 30,2024 12:54 pm
కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారిగా ఎల్ జీవాకర్ రెడ్డి బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి శాలువాతో సన్మానించారు
⚠️ You are not allowed to copy content or view source