Logo
Download our app
ఈ జాగ్ర‌త్త‌లతో అంద‌మైన‌ దీపావ‌ళి
NEWS   Oct 30,2024 10:57 am
▪️ కాటన్ దుస్తులే ధరించాలి. ▪️ గ్యాస్‌, పెట్రో, వాహనాలు ఉన్న చోట్ల కాల్చొద్దు. ▪️ అందుబాటులో బకెట్ నీళ్లు, ఇసుకను ఉంచుకోండి. ▪️ ఫెయిలైన బాణసంచాను మళ్లీ వెలిగించొద్దు. ▪️ ఫ్లవర్‌పాట్‌లు, హ్యాండ్ బాంబ్‌లు కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు. ▪️ ఫైర్ క్రాకర్స్ వెలిగించి బహిరంగ ప్రదేశాల్లో విసిరేయకండి. ▪️ అగ్నిప్రమాదం జరిగితే డ‌యాల్ 101 ను సంప్రదించండి.
⚠️ You are not allowed to copy content or view source