రక్తదానం చేసిన సీఐ యుగంధర్
NEWS Oct 30,2024 12:57 pm
ప్రొద్దుటూరు: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా స్థానిక పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ యుగంధర్ రక్తదానం చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ..విధులు నిర్వహణలో భాగంగా అమరులైన రక్షకభటులు వారిని స్మరించుకొని రక్తదానం చేయడం జరిగిందన్నారు.