Logo
Download our app
ఆగయ్యపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు
NEWS   Oct 30,2024 01:58 pm
ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయ‌కులు ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షులు తోట ఆగయ్యపై కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విప్ ను ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేదిలేదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదని, ప్ర‌భుత్వ విప్‌ను పట్టుకుని బుడిబుడక్కలోడు అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు జిల్లా కాంగ్రెస్ జిల్లా ఉపాద్యక్షులు గౌస్, మండల బ్లాక్ కాంగ్రెస్ దొమ్మటి నర్సయ్య.
⚠️ You are not allowed to copy content or view source