బీఆర్ఎస్ నాయకులు సంబరాలు
NEWS Oct 30,2024 09:58 am
18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయం సాధించినందుకు కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సంబరాలు జరిపారు. పదేళ్లలో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచని మన ప్రభుత్వానికి భిన్నంగా కేవలం 10 నెలల్లోనే విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించిన ఇలాంటి సందర్భం చారిత్రాత్మకమని అన్నారు.