దివాలి ధమాకా - రూ.699కే 4జీ ఫోన్!
NEWS Oct 30,2024 05:25 am
దీపావళి సందర్భంగా జియో 4G ఫోన్ రూ. 999 ఉన్న ధర ఇప్పుడు కేవలం రూ.699కే ను సొంతం చేసుకోవచ్చు. ప్రతీ నెల కేవలం రూ. 123తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా నెలరోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు. అదే విధంగా 14 జీబీ డేటాను పొందొచ్చు. లైవ్ టీవీ చూడొచ్చు. 455 టీవీ ఛానెల్స్‌ను వీక్షించవచ్చు. డిజిటల్ చెల్లింపులు చేయోచ్చు. QR కోడ్ స్కాన్ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు.