అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
NEWS Oct 30,2024 05:32 am
మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో అనుమానంతో భార్య వెల్మల సునీతను భర్త రమేష్ హతమార్చిన ఘటన ఇది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.