Logo
Download our app
సాయిపల్లవి పాత‌ వ్యాఖ్యలపై వివాదం
NEWS   Oct 30,2024 04:59 am
సాయిపల్లవి సినిమా “అమరన్” రేపు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాపై సాయిపల్లవి పాత‌ వ్యాఖ్యల కారణంగా #BoycottSaiPallavi అనే నెగటివ్ ట్రోలింగ్ మొదలైంది. ఆమె గతంలో భారత సైన్యం, పాక్ సైన్యాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఐతే, సాయిపల్లవి భారత సైన్యంపై ఎలాంటి దుష్ప్రచారం చేయలేదని గాయని చిన్మయి, జర్నలిస్ట్ ప్రభు ఆమెకు మద్దతు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source