అసభ్య వీడియోలు పంపాడని
యువకుడిని చితకబాదారు
NEWS Oct 29,2024 06:24 pm
బాలాపూర్ పరిధి మీర్‌పేట్‌లోని జిల్లేలగూడలో ఆఫీస్‌లో తనతో పనిచేసే అమ్మాయికి అసభ్య వీడియోలు పంపాడని నాగరాజు అనే యువకుడిని ఇంటికొచ్చి మరీ అమ్మాయి బంధువులు చితకబాదారు. అనంతరం అతడిని కొట్టుకుంటూ బలవంతంగా ఎక్కడికో తీసుకెళ్లారు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ నాగరాజు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.