Logo
Download our app
యాంకర్ పృథ్విరాజ్‌కు ఎమ్మెల్యే అభినంద‌న‌లు
NEWS   Oct 29,2024 06:23 pm
బుల్లితెర పెద్దపండుగ TV AWARDS టెలివిజన్ రంగంలో ఉత్తమ న్యూస్ రీడర్‌గా ఎంపికైన మెట్‌పల్లి వాసి Tv9 న్యూస్ ఛానెల్ యాంకర్ పృథ్వి రాజ్ హైదరాబాద్ రవీంద్రభారతిలో పద్మమోహన అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుల‌ వేడుక‌కు కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ హాజ‌రై, యాంకర్ పృథ్విరాజ్‌కి అభినందనలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source