Logo
Download our app
విద్యార్థులకు HIV అవగాహన కార్య‌క్ర‌మం
NEWS   Oct 29,2024 12:07 pm
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు హెచ్ఐవిపై అవగాహన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ప్రతి ఒక్కరు హెచ్ఐవిపై అవగాహన కలిగి ఉండాలని పక్కవాణి సొసైటి లింక్ వర్కర్ రాణి సూచించారు. పాటించాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను వివ‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source