Logo
Download our app
మట్టి ప్రమిదలు, టపాకాయలు పంపిణీ
NEWS   Oct 29,2024 12:10 pm
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటికల్ లోని 11 వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చిలుక గంగాధర్ వినూత్న సేవా కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం దీపావళి పండుగ సందర్భంగా తమ వార్డు పరిధిలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి మట్టి ప్రమిదలు, టపాకాయలు పంపిణీ చేశారు. తమ వార్డు పరిధిలోని ప్రజలంతా సంతోషంగా పండగ జరుపుకోవాలని సంకల్పంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పండుగకు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండగా ఉంటున్నారని ఆయన అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source