Logo
Download our app
నేడు బంగారం ధరల్లో భారీ మార్పు
NEWS   Oct 29,2024 08:24 am
HYD: దీపావళి పండగ ముందు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వరుస సెషన్స్ లో గోల్డ్ రేట్లు పైపైకి పోతున్నాయి. ఈ క్రమంలోనే నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.650 పెరిగి రూ.80,450కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.600 పెరిగి రూ.73,750 పలుకుతోంది. ప్రస్తుతం కిలో వెండి ఒక లక్ష 6 వేల 900 రూపాయలకు చేరింది.
⚠️ You are not allowed to copy content or view source