Logo
Download our app
ఉచిత సిలిండర్ పథకం బుకింగ్స్ స్టార్ట్
NEWS   Oct 29,2024 03:28 am
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి నేటి నుంచి బుకింగ్స్ మొదల‌య్యాయి. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా ఈ పథకానికి అర్హులు. ఉచిత సిలిండర్‌ను ఈ రోజు బుక్ చేసుకుంటే దీపావళికి డెలివరీ చేస్తారు. ఏడాదిలో 3 సిలిండర్లు 3 విడతలుగా ఇస్తారు. అక్టోబర్ 31 నుంచి మార్చి నెలాఖరులోగా ఒకటి. ఏప్రిల్ 1, 2025 నుంచి జులై వరకు మరొకటి. జులై నుంచి నవంబర్ వరకు మూడో సిలిండర్ ఉచితంగా ఇస్తారు. అవ‌స‌ర‌మైతే 1967 ట్రోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
⚠️ You are not allowed to copy content or view source