Logo
Download our app
విజ‌య్ కొత్త‌ పార్టీపై ప‌వ‌న్ స్పంద‌న‌
NEWS   Oct 28,2024 02:22 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త‌మిళ‌నాట‌ విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. టీవీకే పార్టీ అధినేతకు అభినందనలు తెలిపారు. ‘సాధువులు, సిద్ధుల భూమి అయిన తమిళనాడులో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినందుకు నటుడు విజయ్ కి నా హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్ చేశారు పవన్. టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో కోలీవుడ్ లో విజయ్ కూడా అంతే క్రేజ్ ఉంది.
⚠️ You are not allowed to copy content or view source