Logo
Download our app
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NEWS   Oct 28,2024 01:43 pm
మెట్‌ప‌ల్లి మండలంలోని ఆత్మకూర్, ఆత్మనగర్, మెట్లచిట్టపూర్, అల్లూరి సీతారామరాజు తండా గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభమయ్యాయి. మెట్ల‌చిట్టాపూర్, అల్లూరి సీతారామరాజు తండాలో ప్రత్యేక అధికారి సత్యనారాయణ ప్రారంభించగా, ఆత్మకూర్, ఆత్మనగర్‌లో MAO దీపికా ప్రారంభించారు. కార్యక్రమంలో సెర్ఫ్ ఎపీఎం, సీసీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source