Logo
Download our app
పెండింగ్ పనులను పూర్తి చేయాలి: సుజనా
NEWS   Oct 28,2024 01:59 pm
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లు, ఇండోర్ స్టేడియాల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్ఏ సుజన చౌదరి అధికారులను ఆదేశించారు. పశ్చిమ నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో తాడిగడపలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అమృత్ పథకం ద్వారా మంజూరైన రూ 74 కోట్లతో తాగునీటి సరఫరాలో జాప్యం లేకుండా పనులను పూర్తి చేయాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source