Logo
Download our app
సభ్యత్వ నమోదు విజ‌య‌వంతం చేయాలి
NEWS   Oct 28,2024 01:56 pm
టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు కోడూరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని చేయాలని రైల్వే కోడూర్ టిడిపి ఇన్చార్జి ఒక్క రూపానంద రెడ్డి కోరారు. సభ్యత్వ నమోదులో కోడూరు నియోజకవర్గం ప్రధమ స్థాయిలో ఉండేలా ప్రతి గ్రామంలో కార్యకర్తలు, నాయకులు, గ్రామ బూత్ ఇన్చార్జులు ప్రతి ఒక్కరు దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source