Logo
Download our app
రాష్ట్రంలో రాక్షస పాలన: దావా వసంత
NEWS   Oct 28,2024 01:37 pm
జగిత్యాల: రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ ZP చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల BRS ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్ ఆమె మాట్లాడుతూ.. KTR ను రాజకీయంగా ఎదుర్కోలేక వారి బామ్మర్ది రాజ్ పాకాల ఇంటిపై సోదాల పేరుతో పోలీసుల దౌర్జన్యంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
⚠️ You are not allowed to copy content or view source