Logo
Download our app
ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన
NEWS   Oct 28,2024 01:34 pm
రూ. 430.50 లక్షలతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ శంఖుస్థాప‌న చేశారు. రెండు ఫీల్డ్ గ్రావిటి మెయిన్స్‌కి మనూర్ మండలం బోరంచ గ్రామంలో బోరంచ ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు. దింతో గ్రావిటీ మెయిల్ ద్వారా మనూరు మండలంలో 2900 ఎకరాలకు, రూ. 259 లక్షలతో నిర్మించనున్న గ్రావిటీ మెయిన్ ద్వారా రేగోడు మండలంలో 500 ఎకరాలకు సాగు నీరు అందనున్నట్లు ఆయన తెలిపారు. 6 మాసల్లో పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు ఆయన సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source