Logo
Download our app
విజయ్ పార్టీ అధికార‌ DMKకే న‌ష్టం?
NEWS   Oct 28,2024 12:03 pm
త‌మిళ స్టార్ విజయ్ TVK పార్టీ త‌మిళ‌ రాజకీయ సమీకరణాలను మార్చేస్తోంది. DMK, AIDMKలో ఎవరి కొంప ముంచుతుందోనన్న చర్చ నెలకొంది! ఇన్నాళ్లూ DMKకు అండగా ఉన్న క్రిస్టియన్, దళిత ఓట్లలో మెజారిటీ TVKకు వెళ్తాయని అంచనా. జయలలిత తర్వాత పటిష్ఠ నాయకత్వం లేక నైరాశ్యంలో ఉన్న AIDMK యూత్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల న్యూట్రల్ ఓట్లూ కొంత టర్నవుతాయి. ఇది అసెంబ్లీలో 37% నుంచి లోక్‌సభలో 26%కి ఓట్లు పడిపోయిన DMKకే నష్టం కావొచ్చని అంచనా.
⚠️ You are not allowed to copy content or view source