Logo
Download our app
కొకైన్ ఇచ్చిందే కేటీఆర్ బామ్మ‌ర్థి
NEWS   Oct 28,2024 08:34 am
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో మద్దూరి విజయ్‌కి పాజిటివ్ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ పాకాల ఇచ్చినందునే తాను డ్రగ్స్ తీసుకున్నానని అతను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఓ సాఫ్టువేర్ కంపెనీకి సీఈవోగా ఉన్నానని విజయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. రాజ్ పాకాల, విజయ్‌పై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source