మల్లారెడ్డి మనవళ్లకు సీఎం ఆశీర్వాదం
NEWS Oct 28,2024 06:01 am
మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డి వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, BRS నుంచి కేటీఆర్, BJP పార్టీల నేతలు కూడా హాజరయ్యారు.స్టేజ్‌పైకి సీఎం రేవంత్ వెళ్లిన క్రమంలో మల్లారెడ్డి తన మనవళ్లను కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. దీంతో మనవళ్లు ఇద్దరూ సీఎం కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.