Logo
Download our app
క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
NEWS   Oct 28,2024 05:39 am
హైదరాబాద్‌లో ఓ క్రాకర్స్ దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాంకోఠిలోని (బొగ్గులకుంట) హోల్‌సేల్ క్రాకర్స్ దుకాణంలో టపాసులు పేలి మంటలు చెలరేగాయి. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చింది. ఎవరికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఒకరిద్దరికి గాయాలయ్యాయి. పదికి పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.
⚠️ You are not allowed to copy content or view source