Logo
Download our app
హైదరాబాద్‌లో నెల రోజులు 144 సెక్షన్
NEWS   Oct 28,2024 05:17 am
హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధించారు. నగరంలో నెల రోజుల పాటు ఆంక్షలు ఉంటాయని, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 5గురు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తుల సమావేశం, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తే చర్యలు ఉంటాయన్నారు. అక్టోబర్ 27 సా. 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసనలు, ధర్నాలకు అనుమతి ఉంటుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source