Logo
Download our app
25మంది గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
NEWS   Oct 28,2024 05:21 am
మంథని నియోజకవర్గంలో ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 25 మంది విద్యార్థినులకు అస్వస్థత క‌లిగింది. విద్యార్థినులకు తీవ్రంగా దగ్గు రావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయినట్టు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పూర్తి వివ‌రాలు రావాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source