Logo
Download our app
అట్రాసిటీ కేసు నమోదు
NEWS   Oct 28,2024 05:20 am
మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ఆంజనేయులకు అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తుల మధ్య వ్యవసాయ భూమి, భావి విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆంజనేయులను కులం పేరుతో దూషించిన ముగ్గురు వ్యక్తులపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source