Logo
Download our app
రేవ్‌ పార్టీ కాదు - ఇంటి దావ‌త్
NEWS   Oct 27,2024 03:51 pm
హైద‌రాబాద్: సంచలనం రేపిన తన బావ మరిది ఫామ్‌హౌస్‌లో పార్టీ అంశంపై కేటీఆర్‌ స్పందించారు. అది త‌న బావ‌మ‌రిది గృహ‌ప్ర‌వేశంకు సంబంధించిన ఇంటి దావ‌త్ అని చెప్పారు. రేవంత్‌ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరగకుండానే రాద్ధాంతం.. ప్రజలను దృష్టి మరల్చేందుకు దీన్ని వాడుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా తన బావ మరిది ఇంట్లో జరిగింది రేవ్‌ పార్టీ కాదని స్పష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source