Logo
Download our app
అవులకు కూరగాయలను ఆహారంగా పంపిణి
NEWS   Oct 27,2024 03:14 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు బజార్‌లో మిగిలిన కూరగాయలను సేకరించి సిరిసిల్ల జిల్లాలో వున్న కపిల గోశాలలో అవులకు ఆహారంగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కొలపురం నర్సయ్య, అన్నవేని పర్షరాములు యాదవ్, జాగిరి వేణుగోపాల్ గౌడ్, బీన్నవేణి శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source