Logo
Download our app
జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా వేణుగోపాల్
NEWS   Oct 27,2024 02:02 pm
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా బీర్పూర్ గ్రామానికి చెందిన అక్కినపల్లి వేణుగోపాల్ ను నియమించారు. జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి నియామక పత్రం అందజేశారు. తన నియామకానికి కృషి చేసిన అధ్యక్ష, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆర్యవైశ్య మహాసభ అభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source