Logo
Download our app
వరద కాలువలో డాక్టర్ గల్లంతు
NEWS   Oct 27,2024 11:56 am
మెట్‌ప‌ల్లి మండలం విట్టంపేట‌ గ్రామంలోఎస్ఆర్ఎస్పీ వరద కాలువలో ప‌డి మెట్‌ప‌ల్లి పట్టణంలోని యశోద హాస్పిటల్‌లో వైద్యుడు డాక్టర్ ఉదయ్ కుమార్ గల్లంతు అయ్యాడు. ఉదయ్ ఆ కాలువ‌లో స్నానం చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గల్లంతు అయిన వైద్యుడి స్వస్థలం వరంగల్. సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
⚠️ You are not allowed to copy content or view source