Logo
Download our app
జన్వాడ ఫామ్‌హౌస్‌లో మద్యం: సీఐ
NEWS   Oct 27,2024 10:40 am
హైదరాబాద్: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో విచారణ చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. ఏ1గా ఫామ్‌హౌస్ సూపర్వైజర్ కార్తిక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చామన్నారు. నిబంధనలను ఉల్లంఘించి పార్టీ నిర్వహించినట్లు చెప్పారు. ‘‘కర్ణాటక లిక్కర్‌తో పాటు విదేశీ మద్యం కూడా స్వా ధీనం చేసుకున్నాం. 7 లీటర్ల మద్యా న్ని సీజ్ చేశాం. రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. విచారణలో ఇంకా విషయాలు వెలుగులోకి వస్తాయి.’’ అని సీఐ శ్రీలత చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source