Logo
Download our app
కామారెడ్డి: MRPS ధర్మయుద్ధ మహాసభ
NEWS   Oct 27,2024 11:02 am
MRPS ఆధ్వ‌ర్యంలో కామారెడ్డిలో ధర్మ యుద్ధ మహాసభ రేపు జ‌ర‌గ‌నుంది. MRPS జాతీయఅధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొనే ఈ స‌భ‌కు మాదిగలు, మాదిగ ఉపకులాలు పెద్దఎత్తున తరలి వ‌చ్చి విజ‌యవంతం చేయాలని MRPS నాయ‌కులు సత్తి గానిలక్ష్మి, భట్టిబట్టి వెంకట్ రాములు, పురుషోత్తం, త‌దితులు విజ్ఞ‌ప్తి చేశారు.
⚠️ You are not allowed to copy content or view source