Logo
Download our app
పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన డీఎస్పీ
NEWS   Oct 27,2024 07:42 am
మల్లాపూర్: వార్షిక తనిఖీల్లో భాగంగా మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కార్యాలయం, రికార్డ్స్, రిసెప్షన్ రూమ్, సిబ్బంది క్వార్టర్, పరిసరాలను తనిఖీ చేశారు. కేసులు నమోదు అవుతున్న తీరు, వివరాలను పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని, ప్రజలకు నేరలపై అవగాహన కల్పించాలని SI కిరణ్ కుమార్ కు సూచించారు. అనంతరం సీఐతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
⚠️ You are not allowed to copy content or view source