Logo
Download our app
పదవులు దక్కించుకున్న ఇద్దరికీ సత్కారం
NEWS   Oct 27,2024 06:05 am
మల్లాపూర్: మండల స్థాయి పదవుల్లో నియామకం అయిన కొత్తదామ్రాజపల్లికి చెందిన AMC డైరెక్టర్ బద్దం రాధ -సుధాకర్ రెడ్డి, బిసి సెల్ కార్యదర్శి రమేష్ లకు రాపుల్స్ యూత్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు సింగు నరేందర్, ఉపాధ్యక్షులు మామిడాల శ్రీనివాస్, సభ్యులు బద్దంశ్రీను, ప్రశాంత్, తిరుపతి, రాకేష్, మహేష్, కిసాన్, గడ్డం నవీన్ నిగ రవి, సుధాకర్, మధు, సంతోష్, మంచి నీళ్ల వాడకట్టు సభ్యులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source