Logo
Download our app
డీజీపీ కుమార్తె పెళ్లికి CM చంద్రబాబు
NEWS   Oct 27,2024 02:31 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ, తెలంగాణల్లో పలు వివాహాలకు హాజరయ్యారు. విజయవాడలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ రామారావు కుమారుడి పెళ్లికి విచ్చేశారు. ఇక, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె గాయత్రి సోనాక్షి వివాహం హైదరాబాద్ లో జరగ్గా.. చంద్రబాబు హాజరయ్యారు. కొత్త వధూవరులు గాయత్రి సోనాక్షి, రుత్విక్ సాయికి ఆశీస్సులు అందించారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source