Logo
Download our app
తల్లిని కోర్టుకు లాగడం దారుణం
NEWS   Oct 27,2024 02:26 am
కన్నతల్లిని కోర్టుకు లాగిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటారా? అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ కోసం నేను ఎంతో కష్టపడ్డాను. వైఎస్ కుటుంబం గురించి చెడుగా చెప్పుకుంటారనే నేను మాట్లాడలేదు. విజయమ్మను కోర్టుకు లాగారంటే దానికి కారణం ఎవరు? సొంత కొడుకే తల్లిని కోర్టుకు లాగడం దారుణం కాదా? ఇలాంటివి చూసేందుకే ఇంకా బతికున్నానని అమ్మ బాధపడుతోంది. అని షర్మిల చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source